Monday, October 1, 2007

నెను తొలిసారి గా బ్లాగ్ రాస్తున్నాను
మీకు తెలుసా
ప్రపంచం లొ కెల్ల అతి పెద్ద మజిద్ పాకిస్తాన్ లొ వుంది పెరు షా ఫైజల్ మజిద్
దిని లొ ఒకె సారి రెందు లక్ష్లల మంది నమజ్ చదవగలరు
ప్రపంచం లొ కెల్ల అతి ఎక్కువగ ముస్లింలు ఉన్న దెషం ఇందొనెసియ
సౌది అరబీయ,దుబాయి ,ఖతర్ ,మస్కత్,బహ్రైన్ ,కువైత్ లంతి ఇస్లాం దెసల కన్న మన ఇందియ లొ ముస్లిం లు అధికం గ ఉన్నరు

1 comment:

సంతు (santu) said...

hi, so good to know some interesting news from you, please do post some more interesting facts like this.. <3<3<3